ఆత్రేయపురంలో మారుతున్న రాజకీయ గాలి..? టీడీపీ కంచుకోటలో అసంతృప్తి అలలు!
రెండేళ్లకే ఎదురుగాలి..? వర్గపోరు, కార్యకర్తల అసంతృప్తితో కొత్త సమీకరణాలపై చర్చ 2024లో భారీ మెజార్టీ.. ఇప్పుడు అసంతృప్తి గుసగుసలు! కష్టకాలం కేడర్‌కు గుర్తింపు లేదా అన్న ప్రశ్నలు కొత్తవారికి ప్రాధాన్యతపై పాత కార్యకర్తల అసహనం? టీడీపీ కంచుకోటలో ఎందుకీ అంతర్గత కలకలం? వాడపల్లి ఆలయ పాలకమండలి వ్యవహారం రాజకీయ చర్చకు కేంద్రబిందువు సామాజిక వర్గాల సమీకరణాల్లో మార్పు సంకేతాలా? వర్గాల ఆధిపత్య పోరుతో కేడర్‌లో అయోమయం పేరవరం వైసీపీ సభ.. 250 మంది చేరికతో రాజకీయ ప్రకంపనలు స్థానిక ఎన్నికల ముందు టీడీపీకి అసలైన...