వైసీపీకి గడ్డుకాలం.. రాజీనామాల పర్వం!

చీపురుపల్లిలో వరుస రాజీనామాలు.. పార్టీ అంతర్గత సమీకరణాలపై కొత్త చర్చ • బొత్స సొంత నియోజకవర్గంలో వైసీపీకి కీలక నేతల గుడ్‌బై • మెరకముడిదాంలో 13 గ్రామాల నేతల రాజీనామాలతో రాజకీయ కలకలం • చిన్న శ్రీను టీడీపీలో చేరిన కొద్ది వారాల్లోనే మరో కీలక పరిణామం • స్థానిక సంస్థల ఎన్నికల ముందు కేడర్‌ను నిలబెట్టుకోవడం పార్టీకి సవాల్ • పార్టీ నిర్వహణపై అసంతృప్తి ఉందంటున్న కొన్ని వైసీపీ వర్గాలు • సజ్జల పాత్రపైనా అంతర్గతంగా చర్చ.. అధికారిక స్పందన కోసం ఎదురుచూపు...