గంగవరంలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమం
53 రోజుల నిర్బంధం.. న్యాయపోరాటంలో విజయం సాధించాం తెలుగుజాతి అండకు మరోసారి కృతజ్ఞతలు: టీడీపీ శ్రేణులు గంగవరం, పెన్ పవర్ సెప్టెంబర్ 9: మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు, 53 రోజుల నిర్బంధం అనంతరం విడుదలైన ఘటనలను గుర్తుచేసుకుంటూ గంగవరంలో బుధవారం “నిజం గెలిచింది” కార్యక్రమాన్ని నిర్వహించారు. గంగవరం మండల టీడీపీ అధ్యక్షుడు పల్లాల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వై జంక్షన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. మూడేళ్ల క్రితం...