మోహనాపురంలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమం

  చంద్రబాబు అరెస్టును గుర్తుచేసుకుంటూ కొవ్వొత్తుల ప్రదర్శన 53 రోజుల నిర్బంధం అనంతరం న్యాయం గెలిచిందన్న టీడీపీ శ్రేణులు గంగవరం, పెన్ పవర్, సెప్టెంబర్ 9: గంగవరం మండలం మోహనాపురం గ్రామంలో బుధవారం “నిజం గెలిచింది” కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడేళ్ల క్రితం అరెస్టయిన ఘటనను గుర్తుచేసుకుంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడిని అసత్య కేసులో చట్టవిరుద్ధంగా నిర్బంధించారని ఆరోపించారు. ఆయన అరెస్టు...