అప్పారావు కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల అండ

    ఖమ్మం, పెన్ పవర్, అక్టోబర్ 6 : ఏదులాపురం మున్సిపాలిటీ వరంగల్ క్రాస్ రోడ్డు 28వ వార్డుకు చెందిన కోసూరి అప్పారావు కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు మంగళవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు ఈ సందర్భంగా అప్పారావు కుటుంబానికి ఆర్థిక సాయం అందించడంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. కుటుంబానికి అవసరమైన సమయంలో కాంగ్రెస్ నాయకులు అండగా ఉంటారని, భవిష్యత్‌లోనూ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని...