అమ్మనాన్న తొలి దైవం అంటారు…

అమ్మనాన్న తొలి దైవం అంటారు కానీ మనిషి మాత్రం మానవత్వం మర్చిపోతున్నాడు అమ్మనాన్న ఆస్తులు కావాలి... కానీ అమ్మానాన్న మాత్రం వద్దు? అమ్మానాన్నలపై ప్రత్యేక కథనం... ఖమ్మం, పెన్ పవర్, అక్టోబర్ 3 : ఒక బిడ్డ పుట్టిన క్షణం నుంచి తల్లిదండ్రుల జీవితం మారిపోతుంది. బిడ్డ నవ్వితే తమ బాధను మరిచిపోతారు. బిడ్డ చదువుకోసం అప్పులు చేస్తారు. బిడ్డ భవిష్యత్తు కోసం తమ కోరికలను పక్కన పెడతారు. పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలని తమ జీవితాన్నే త్యాగం చేస్తారు. అలాంటి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో...