అర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండండి

చింతకాయల పద్మావతి నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజలకు తెలుగుదేశం పార్టీ చైర్ పర్సన్ అభ్యర్థి చింతకాయల పద్మావతి ఆర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ మేరకు మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఈ రెండు రోజులకు సరిపడా ఆహార పదార్థాలు, మందులు, త్రాగునీరు, అత్యవసరమైన వస్తువులు ఇంట్లో ఉంచుకోవాలని అన్నారు. ఈదురు గాలులు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో పాత భవనాలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు...