కరణం బలరాం నివాసానికి వెంకయ్య, హరిబాబు

చీరాల , సెప్టెంబర్ 30:  ఒంగోలులో పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఒంగోలు వచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు సంతపేటలోని మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, వైఎస్సార్‌సీపీ చీరాల ఇన్‌చార్జ్ కరణం వెంకటేష్ బాబు నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు వారిని కలిశారు.