కాజులూరులో ప్రశాంతంగా నామినేషన్ల స్వీకరణ.. తొలి రోజే 15 దాఖలు

మండలంలో వేడెక్కిన రాజకీయం గ్రామాల్లో రాజకీయ సందడి కాజులూరు, పెన్ పవర్, అక్టోబర్ 21: కాజులూరు మండలంలో ఎంపీటీసీ స్థానాలకు బుధవారం నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. నామినేషన్ల స్వీకరణ తొలిరోజే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు మొత్తం 15 నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది.కాజులూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీకు సంబంధించి కాజులూరు మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్. విజయ్ రాజు వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించారు....