కాజులూరు మండలంలో ఎంపీటీసీ ఎన్నికల బరిలో 48 మంది అభ్యర్థులు!

20 స్థానాలకు గ్రామాల వారీగా తుది జాబితా విడుదల ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు కాజులూరు, అక్టోబర్ 27 పెన్ పవర్: కాజులూరు మండలంలో ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తుది జాబితాను రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి జె. రాంబాబు అధికారికంగా విడుదల చేశారు. మండలంలోని వివిధ ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. కొన్ని స్థానాల్లో ద్విముఖ పోటీ నెలకొనగా, మరికొన్ని స్థానాల్లో త్రిముఖ,...