కె.గంగవరం మండలం రిజర్వేషన్లు ఖరారు

కె.గంగవరం మండలం రిజర్వేషన్లు ఖరారు 26 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు -వార్డుల జాబితా కాజులూరు,పెన్‌పవర్‌,అక్టోబర్‌15ః రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని కె.గంగవరం గ్రామ పంచాయతీలు రిజర్వేషన్లు గురువారం ఖరారు చేయడం జరిగింది .1.అద్దంపల్లి -బీసీ ,వార్డులుః 10 2.అంజూరు -ఎస్సీ,వార్డులుః 10 3.బాలాంతరం-బీసీ (మహిళ) వార్డులుః10 4.బట్లపాలిక -బీసీ ,వార్డులు -10 5.బ్రహ్మపురి-బీసీ, వార్డులు-8 6.దంగేరు జనరల్‌ (మహిళ) వార్డులు-14 7.గంగవరం జనరల్‌ ,వార్డులు-12 8.గుడిగల్లభాగ -బీసీ ,వార్డులు -8 9.కూళ్ల -బీసీ (మహిళ),వార్డులు-12 10.కోట -జనరల్‌,వార్డులు -12 11.కోటిపల్లి-జనరల్‌ ,వార్డులు-12 12.కుడుపూరు- జనరల్‌ (మహిళ)...