ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం

ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం ఆటోను ఢీకొన్న టిప్పర్ ఇద్దరు కూలీలు మృతి నలుగురికి తీవ్ర గాయాలు ఖమ్మం, పెన్ పవర్, అక్టోబర్ 2 : ఖమ్మం రఘునాథపాలెం మండలం రేగులచలక సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా...