గార్లను కరువు మండలంగా ప్రకటించాలి
గార్ల, పెన్ పవర్, అక్టోబర్ 31: వర్షాభావ పరిస్థితులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గార్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, రైతులకు కరువు సహాయం వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం మండల నాయకుడు భూక్యా శ్రీను నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ. గార్ల మండలంలోని వ్యవసాయం పూర్తిగా వర్షాధారంగా ఉండటంతో రైతులు ఏటా ఒకే పంటపై ఆధారపడుతున్నారని తెలిపారు. ఈ ఏడాది ఎల్నినో వాతావరణ ప్రభావంతో ఆశించిన స్థాయిలో...