గ్రామ పంచాయతీ సిబ్బందికి దసరా కానుకగా దుస్తులు పంపిణీ
గ్రామ పంచాయతీ సిబ్బందికి దసరా కానుకగా దుస్తులు పంపిణ : గ్రామ సర్పంచ్ శిల్ప ప్రేమాకర్, ఉపసర్పంచ్ పావని జంగారెడ్డి ఇబ్రహీంపట్నం, పెన్ :పవర్ అక్టోబర్ 16 దసరా పండుగను పురస్కరించుకుని ముకునూరు గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామ పంచాయతీ సిబ్బందికి దుస్తులను గ్రామ సర్పంచ్ శిల్ప ప్రేమాకర్, ఉపసర్పంచ్ పావని జంగారెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలతో పాటు పంచాయతీ సిబ్బందికి ఎల్లపుడు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు యంజాల కిరణ్ కుమార్, పుట్ట మానస,...