ఘనంగా గ్యార్వి షరీఫ్ వేడుకలు

వేటపాలెం, అక్టోబరు 3 : హజరత్ మహెబూబె సుభానీ, ఖంధిలె నూరానీ, పిరానె పీర్ షేక్ అబ్దుల్ ఖాదర్ జిలానీ సర్కార్ వారి గ్యార్వి షరీఫ్ పండుగను మాబు సుభానీ వారియర్స్ యూత్ ఆధ్వర్యంలో వేటపాలెం మండలం ఆబాద్‌నగర్‌లో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లంగర్ అన్నసమారాధన చేపట్టారు. గులామె మష్‌కురో యూసుఫ్ సుభానీ అల్ మష్‌కురి పాల్గొని సలాం ఫాతెహ నిర్వహించి ప్రత్యేక దువా చేశారు. కార్యక్రమంలో మొగల్ అన్వర్ బేగ్, షఫీ రహమతుల్లా, ఫకర్ మహ్మద్, మౌలానా బేగ్, జిలానీ...