ఘనంగా దేవేరులకు పుష్పయాగం

  గార్ల, పెన్ పవర్, అక్టోబర్: 31 శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గార్ల మండల పరిధిలోని మర్రిగూడెం గ్రామంలో కొలువుదీరిన శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవాల యంలో శనివారం పుష్పయాగం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రీ భూ నీల గోదా సమేత వెంకటేశ్వర స్వామివార్లకు ఆలయ అర్చకులు విష్ణు సహస్రనామ అష్టో త్తర శతనామార్చన విశేష పూజలతో పాటుగా వివిధ రకాల పూలతో పుష్ప యాగం నిర్వహించారు. పుష్పాలతో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించడంతో...