ఘనంగా పితృ మహాలయ అమావాస్య వేడుకలు
గార్ల, పెన్ పవర్, అక్టోబర్: 10 మహాలయ అమావాస్య పెత్ర మాసను పురస్కరించుకొని గార్ల మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వేంకటేశ్వర దేవాలయంలో శనివారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ పితృ మాతృదేవతల పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి పితృ దేవతల పేరు మీద ఐదు రకాల పదార్థాలను అర్చకులకు దానం చేశారు అనంతరం ఈ సందర్భంగా అర్చకులు అచ్యుత్ ఆచార్య మాట్లాడుతూ భాద్రపద మాసములో వచ్చే కృష్ణ పక్షమున మహాలయ పక్షము ప్రారంభం అవుతుందని.ఈ మహాలయ పక్షములో అమావాస్యని మహాలయ...