తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తా
-మాజీ కౌన్సిలర్ జగదీశ్వరి నర్సీపట్నం, పెన్ పవర్ : తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, సోషల్ మీడియా వేదికగా తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తానని మాజీ కౌన్సిలర్ జగదీశ్వరి హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఉదయం గొర్లి రాజబాబు, అతని భార్య శైలజలపై నర్సీపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎన్నికలు సమీపిస్తుండడంతో తనను రాజకీయంగా అణగదొక్కెందుకు కొన్ని దుష్టశక్తులు పన్నిన...