తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరువలేనిది: మధుయాష్కి గౌడ్
తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరువలేనిది: మధుయాష్కి గౌడ్ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి సీఎంతో చర్చిస్తాం కాంగ్రెస్ కార్యకర్తలపై కేసుల నివారణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక లీగల్ టీం ఎల్బీనగర్ , పెన్ పవర్ అక్టోబర్ 24: తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరువలేనిదని ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ అన్నారు. న్యాయవాదుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిర్ణీత గడువులో పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. నాంపల్లిలోని ఇందిరాభవన్లో టీపీసీసీ లీగల్ సెల్...