నర్సీపట్నం మున్సిపాలిటీలో హోరెత్తిస్తున్న అనితమ్మ ప్రచారం
అడుగడుగునా పూలదండలు, మంగళ హారతులతో వార్డు ప్రజల ఘన స్వాగతం రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలంటూ వైసిపి చైర్ పర్సన్ అభ్యర్థి చింతకాయల అనిత అభ్యర్థన ప్రచారంలో పాల్గొన్న పెట్ల ఉమాశంకర్ గణేష్, చింతకాయల సన్యాసిపాత్రుడు నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నం మున్సిపాలిటీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థిని చింతకాయల అనిత తన ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు వార్డు ప్రజలు అడుగడుగునా పూలమాలలు మంగళహారతులతో బ్రహ్మరథం పట్టారు. శనివారం ఉదయం వైసిపి వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు కణితి అన్నపూర్ణ, నీలం...