నర్సీపట్నం మున్సిపాలిటీలో చింతకాయల పద్మావతి విస్తృత ప్రచారం
- 'చెప్పామంటే చేస్తాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం' - వార్డుల్లో చైర్పర్సన్ అభ్యర్థి పద్మావతికి అపూర్వ స్వాగతం నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నం మున్సిపాలిటీలో కూటమి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. వార్డుల్లో నాయకులు, కార్యకర్తల విస్తృత పర్యటనలతో ఎన్నికల సందడి నెలకొంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం 39, 40వ వార్డుల పరిధిలోని గచ్చపు వీధి, అయ్యన్న కాలనీల్లో మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి చింతకాయల పద్మావతి నాయకులతో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ అభ్యర్థి పద్మావతికి వార్డు...