పేదల ఆకలి తీర్చుతున్న రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, నవదీప ఫౌండేషన్ సంస్థలు
పేదల ఆకలి తీర్చుతున్న రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, నవదీప ఫౌండేషన్ సంస్థలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద పేదలకు అన్నదానం నిర్వాహకులను అభినందించిన ప్రజలు ఎల్బీనగర్, పెన్ పవర్, అక్టోబర్ 4: హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉన్న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, నవదీప ఫౌండేషన్ సంస్థల సంయుక్తాధ్వర్యంలో ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రి వద్ద చికిత్స కోసం వచ్చిన పేద రోగులకు, వారి కుటుంబ సభ్యులకు, అవసరమైన సుమారు 300 మందికి ఉచితంగా భోజనం పంపిణీ...