బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద పేదలకు అన్నదానం
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద పేదలకు అన్నదానం ఎల్బీనగర్, పెన్ పవర్ అక్టోబర్ 25: రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, అమ్మ హెల్పింగ్ హాండ్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, నవదీప ఫౌండేషన్ సహకారంతో బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చికిత్స కోసం వచ్చిన పేద రోగులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర అవసరార్థులు కలిపి సుమారు 300 మందికి ఉచితంగా భోజనం పంపిణీ చేశారు. ఆకలితో బాధపడుతున్న పేదలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని...