బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు డ్రామాలు

బీసీలపై ప్రేమ ఉంటే కేంద్రంలో చట్ట సవరణ చేయించి రిజర్వేషన్లు అమలు చేయండి  రిజర్వేషన్లపై మాజీ ఎమ్మెల్యే గణేష్ ఘాటు వ్యాఖ్యలు నర్సీపట్నం , పెన్ పవర్ : రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, చంద్రబాబు నాయుడు బీసీ రిజర్వేషన్లపై ఎన్నో డ్రామాలు ఆడుతున్నారని పెట్ల ఉమాశంకర గణేష్ తెలిపారు. బీసీలకు 34% రిజర్వేషన్ హైకోర్టు మరియు సుప్రీంకోర్టుకు వెళ్ళినా చెల్లదని తెలిసి కూడా చంద్రబాబు బీసీల కోసం ఏదో త్యాగం చేస్తున్నట్లుగా గత రెండు నెలలుగా రాష్ట్రంలో డ్రామాలు నడిపిస్తున్నారని విమర్శించారు. ఇదే...