మండల వ్యాప్తంగా ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు

పంచాయతీ కార్యాలయాల్లో గ్రామ సభలు.. గ్రామ సమస్యలపై చర్చ కాజులూరు, పెన్ పవర్, అక్టోబర్ 2: కాజులూరు మండల వ్యాప్తంగా మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం, మండల రెవెన్యూ కార్యాలయంతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.కాజులూరు మండల పరిషత్, మండల రెవెన్యూ కార్యాలయాల్లో తహశీల్దార్ జి. రవీంద్రనాథ్ ఠాగూర్, ఎంపీడీవో జె....