మధుయాష్కీ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు
మధుయాష్కీ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు ఎల్బీనగర్, పెన్ పవర్ అక్టోబర్ 17: అఖిల భారత వృత్తినిపుణుల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా నూతన బాధ్యతలు స్వీకరించిన మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మధుయాష్కీ గౌడ్ అనుభవం, నాయకత్వంలో అఖిల భారత వృత్తినిపుణుల కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని, వివిధ రంగాలకు చెందిన...