మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు
మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు వృద్ధులకు అన్నదానం, బేడీషీట్లు, నిత్యావసర సరుకులు పంపిణి వనస్థలిపురం వృధాశ్రమంలో సేవ కార్యాక్రమం ఎల్బీనగర్, పెన్ పవర్ అక్టోబర్ 13: శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి జన్మదినాన్ని పురస్కరించుకుని రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వనస్థలిపురంలోని వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శివప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వృద్ధులకు అన్నదానం చేయడంతో పాటు బెడ్‌షీట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివప్రకాష్ మాట్లాడుతూ.....