యువత గల్లీ గొడవలు వదిలి రాజకీయాల్లోకి రావాలి

రాజ్యసభ సభ్యులు చింతకాయల  విజయ్ పిలుపు నర్సీపట్నంలో ఘనంగా 'యువతరం మన భవిష్యత్తు' కార్యక్రమం.. 300 మంది యువతతో సదస్సు... ​నర్సీపట్నం, పెన్ పవర్ : యువత గల్లీల్లో చిన్నపాటి గొడవలకు వెళ్లి తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని, దానికి బదులుగా రాజకీయాల్లోకి వచ్చి చట్టాలు చేసే స్థాయికి ఎదగాలని రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ పిలుపునిచ్చారు. నర్సీపట్నం బలిఘట్టం 25వ వార్డు అభ్యర్థి యువ నాయకుడు గవిరెడ్డి లక్ష్మి గణేష్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది యువతతో "యువతరం మన భవిష్యత్తు" కార్యక్రమం ఘనంగా...