యూత్ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి

యూత్ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి ఖమ్మం, పెన్ పవర్, అక్టోబర్ 21: కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో యువజన కాంగ్రెస్ నాయకులు కీలక పాత్ర పోషించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి సూచించారు. యువతలో రాజకీయ చైతన్యం పెంపొందిస్తూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం ఏదులాపురం మున్సిపాలిటీ నూతన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన గుర్రం రాకేష్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన బానోత్ సాయి తుంబూరు దయాకర్...