రంగారెడ్డి జిల్లా కోర్టులో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం
రంగారెడ్డి జిల్లా కోర్టులో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం ఎల్బీనగర్, పెన్ పవర్ అక్టోబర్ 27: హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేసేందుకు రంగారెడ్డి జిల్లా కోర్టు మెయిన్ బార్ అసోసియేషన్ హాలులో ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్యాల జైపాల్ రెడ్డి, టీపీసీసీ లీగల్ సెల్ రంగారెడ్డి జిల్లా చైర్మన్ బొడ్డు బిక్షపతి గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకొని ప్రజాస్వామ్య...