లబ్ధిదారులకు సీఎం సహాయనిధి, కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ ద్వారా ఆర్థిక చేయూత

31వ వార్డులో సంక్షేమ పథకాల చెక్కుల పంపిణీ లబ్ధిదారులకు సీఎం సహాయనిధి, కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ ద్వారా ఆర్థిక చేయూత ఖమ్మం, పెన్ పవర్,అక్టోబర్ 4: ఖమ్మం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 31వ వార్డుకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి( సి ఎం ఆర్ ఎఫ్) కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాల చెక్కులను పంపిణీ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో, క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో ఉన్న...