సాయి తేజ ర్యాగింగ్ మృతి కేసులో ఎన్‌హెచ్‌ఆర్‌సీ సమన్లు.
సాయి తేజ ర్యాగింగ్ మృతి కేసులో ఎన్‌హెచ్‌ఆర్‌సీ సమన్లు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అక్టోబర్ 28న హాజరు కావాలని ఆదేశం హైదరాబాద్ పెన్ పవర్, అక్టోబర్ 1: హైదరాబాద్‌లోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి సాయి తేజ ర్యాగింగ్, వేధింపుల అనంతరం మృతి చెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కీలక చర్యలు చేపట్టింది. తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి షరతులతో కూడిన సమన్లు జారీ చేయాలని ఆదేశించింది. సాయి తేజను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్, వేధింపులకు గురిచేశారని, మృతి...