సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల విషయంలో చేతివాటం?

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల విషయంలో చేతివాటం? బాధితుల నుంచి రూ.10వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేశారంటూ ఆరోపణలు ఖమ్మం, పెన్ పవర్, అక్టోబర్ 4: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బూడిదంపాడు గ్రామంలో సీఎంఆర్‌ఎఫ్‌ (ముఖ్యమంత్రి సహాయ నిధి) చెక్కుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు ఇప్పిస్తానని చెప్పి గ్రామానికి చెందిన తోటపల్లి వెంకటేశ్వర్లు కొంతమంది బాధితుల నుంచి నగదు తీసుకున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితుల కథనం ప్రకారం ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.10 వేలు, రూ.15 వేలు, రూ.25 వేల...