సీఎం రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి: మల్ రెడ్డి రాంరెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి: మల్ రెడ్డి రాంరెడ్డి ఎల్బీనగర్ లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఎల్బీనగర్, పెన్ పవర్, అక్టోబర్ 6: సీఎం రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని, పేద ప్రజల అభివృద్దే ఏకైక ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి సర్కారు నూతనంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో చేపట్టారు....