సుప్రియ మృతదేహం స్వదేశానికి.. ఎంపీ చొరవ
సుప్రియ మృతదేహం స్వదేశానికి.. ఎంపీ చొరవ రెండు రోజుల్లో మృతదేహాన్ని అప్పగించే అవకాశం ఢిల్లీలో ఉండి ఎంబసీ అధికారులతో ప్రక్రియను పర్యవేక్షిస్తున్న ఎంపీ ఖమ్మం, పెన్ పవర్, అక్టోబర్ 6 : ఖమ్మం: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సింహాద్రినగర్‌కు చెందిన కొదుమూరు సుప్రియ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఖమ్మం ఎంపీ రామ సాయం రఘురాం రెడ్డి చేసిన ప్రయత్నాలకు స్పందన లభించింది. ఎంపీ పంపిన లేఖకు స్పందించిన అమెరికాలోని భారత కాన్సులేట్.. మృతదేహాన్ని త్వరగా భారత్‌కు...