హయత్‌నగర్‌లో ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’ అవగాహన కార్యక్రమం
బాలల భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి హయత్‌నగర్‌లో ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’ అవగాహన కార్యక్రమం ఎల్బీనగర్, పెన్ పవర్ అక్టోబర్ 31: బాలల రక్షణ, హక్కుల పరిరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి ఎం.కె. పద్మావతి సూచించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మార్గదర్శకత్వంలో, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హయత్‌నగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’ కార్యక్రమాన్ని...