గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ‘అడవిబాట 2.0’ దోహదం
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన అభినందనీయం ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి , రంపచోడవరం, పెన్ పవర్ అక్టోబర్ 11: గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి, ఆదివాసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి పేర్కొన్నారు. పోలవరం జిల్లా రాకోటు గ్రామంలో ఆదివారం నిర్వహించిన ‘అడవిబాట 2.0’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌ను కలిసి అభినందనలు తెలిపారు. నూతన...