భారత్‌తో వ్యూహాత్మక బంధానికి అమెరికా కొత్త అడుగు.. పార్లమెంటరీ గ్రూప్ ఏర్పాటుకు బిల్లు

1. భారత్‌–అమెరికా సంబంధాలకు కొత్త దిశ.. పార్లమెంటరీ గ్రూప్ ఏర్పాటుకు బిల్లు 2. రిపబ్లికన్‌, డెమొక్రాటిక్ పార్టీల ఎంపీల ఉమ్మడి ప్రతిపాదన 3. 12 మంది సభ్యులతో ప్రత్యేక బృందం.. ఏటా కనీసం ఒక సమావేశం 4. బిల్లు చట్టమైతే 180 రోజుల్లో ఒప్పందం.. ఏటా లక్ష డాలర్ల నిధులు 5. రక్షణ, వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో సహకారానికి ప్రాధాన్యం 6. భారత సంతతి ఎంపీ థానేదార్ కీలక పాత్ర.. ఇండో-పసిఫిక్ భద్రతపై దృష్టి భారత్‌–అమెరికా సంబంధాలకు కొత్త దిశ.. రక్షణ, వాణిజ్యం, సాంకేతిక...