సేవా సంకల్ప్ అభియాన్‌లో ఘనంగా వికసిత భారత్ సంకల్ప సభ
గంగవరం రంపచోడవరం, పెన్ పవర్, అక్టోబర్ 7: సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా వికసిత భారత్ సంకల్ప సభ, సేవా జ్యోతి యాత్రను రంపచోడవరంలో గురువారం ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా జిల్లా అధ్యక్షులు, సేవా జ్యోతి యాత్ర జిల్లా కన్వీనర్ మూడే సతీష్ కుమార్ నాయక్ ఆధ్వర్యంలో, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఇక బుల్లికొండల దొర అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఈ. స్వప్నకుమారి, జిల్లా ఇన్‌చార్జి గేదె శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు....