నవంబర్ 1 నుంచి కాలర్ పేరు తప్పనిసరి.. మొబైల్ స్క్రీన్‌పైనే గుర్తింపు!

1. గుర్తు తెలియని కాల్స్‌కు చెక్.. నంబర్‌తో పాటు పేరు 2. కాంటాక్ట్స్‌లో సేవ్ చేయకపోయినా పేరు కనిపిస్తుంది 3. తొలుత 4G, 5G నెట్‌వర్క్‌లలోనే అమలు 4. విదేశీ కాల్స్‌కు ప్రత్యేక గుర్తింపు 5. వ్యక్తిగత గోప్యతకు రక్షణ.. వ్యాపారాలకు ప్రత్యేక వెసులుబాటు 6. మోసాల నియంత్రణలో కొత్త అడుగు.. అప్రమత్తతే అసలైన రక్షణ గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ ఎవరివో తెలుసుకునేందుకు కొత్త విధానం.. ఫోన్ నంబర్‌తో పాటు కాలర్ పేరు ప్రదర్శనకు సన్నాహాలు.. స్పామ్, మోసపూరిత కాల్స్...