సొంత నిధులతో వాటర్ ట్యాంకు ఏర్పాటు, ఆలయానికి మరమ్మతులు

కొత్త యానాది కాలనీలో కటారి శ్రీను సేవా కార్యక్రమాలు వేటపాలెం, అక్టోబర్ 11 : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలను గుర్తించి, మౌలిక వసతుల కల్పనకు తనవంతు సహకారం అందించడమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు కటారి వారి పాలెంకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కటారి శ్రీను తెలిపారు. వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని కొత్త యానాది కాలనీలో సుమారు రూ.లక్ష సొంత నిధులతో వాటర్ ట్యాంకును ఏర్పాటు చేయించడంతో పాటు, స్థానిక తిరుపతమ్మ గుడికి మరమ్మతులు చేయించారు. ఈ కార్యక్రమానికి...