నూతన సబ్‌ కలెక్టర్‌కు రెవెన్యూ అధికారుల మర్యాదపూర్వక భేటీ

  రంపచోడవరం, పెన్ పవర్, అక్టోబర్ 1: రంపచోడవరం నూతన సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన డి. పృద్వి రాజ్‌కుమార్‌ను రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ కార్యదర్శి షేక్ పాయాజ్ భాష ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సబ్‌ కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలియజేసి, రంపచోడవరం సబ్‌డివిజన్ పరిధిలో రెవెన్యూ పరిపాలనకు సంబంధించిన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు అధికారుల సమన్వయంతో పనిచేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం తహసీల్దార్...