డిప్యూటీ సీఎం పర్యటన 9వ తేదీకి వాయిదా

కొత్త షెడ్యూల్‌కు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశం భద్రత, పారిశుద్ధ్యం, రహదారులు, విద్యుత్, తాగునీరు, హెలిప్యాడ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, అక్టోబర్ 6: పోలవరం జిల్లా రంపచోడవరం మండలంలోని కాకవాడ, రాకోట గ్రామాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టాల్సిన పర్యటన అక్టోబర్ 8వ తేదీ నుంచి 9వ తేదీ శుక్రవారానికి వాయిదా పడింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉప...