డిజిటల్ విధానంలో ఎరువుల విక్రయం రైతులకు ప్రయోజనకరం
ఎఫ్ఎఫ్ఎస్ యాప్‌తో ముందస్తు బుకింగ్‌కు అవకాశం వ్యవసాయ సిబ్బంది, ఎరువుల డీలర్లకు శిక్షణ రంపచోడవరం, పెన్ పవర్, అక్టోబర్ 9: రైతులకు అవసరమైన ఎరువులను పారదర్శకంగా, సులభంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్ఎఫ్ఎస్ డిజిటల్ విధానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పోలవరం జిల్లా వ్యవసాయాధికారి రామ్మోహన్ రావు తెలిపారు. ఈ విధానం ద్వారా రైతులు తమ పంటలకు అవసరమైన ఎరువులను ముందుగానే నమోదు చేసుకొని, డిజిటల్ పద్ధతిలో బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. సోమవారం రంపచోడవరంలోని కృషి విజ్ఞాన కేంద్రం...