దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత**

  **రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా ఘనంగా రన్ ఫర్ యూనిటీ** **జాతీయ సమైక్యత పరుగు ప్రారంభించిన కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ కె. చక్రవర్తి** **రంపచోడవరం, (పోలవరం బ్యూరో) పెన్ పవర్ అక్టోబర్ 31 :** సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, రాష్ట్రీయ ఏక్తా దివస్ (జాతీయ సమైక్యత దినోత్సవం) మరియు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు సందర్భంగా పోలవరం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం రంపచోడవరంలో జాతీయ సమైక్యత పరుగు (రన్ ఫర్ యూనిటీ) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు....