మాస్ లుక్‌లో కేటీఆర్.. రాజకీయ వ్యూహమా? ఇమేజ్ రీబ్రాండింగా?

కేటీఆర్ మేకోవర్ వెనుక మాస్ రాజకీయాల లెక్కలు.. పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నాహాలా? గడ్డం పెంచి గెటప్ మార్చినంత మాత్రాన ప్రజల మనసులు గెలవలేరు. కేటీఆర్ కొత్త మాస్ లుక్ వెనుక తెలంగాణ రాజకీయాల్లో తిరిగి పట్టు సాధించాలనే వ్యూహం కనిపిస్తోందా? రాబోయే పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఆయనకు ఈ రూపమార్పు ఎంతవరకు కలిసొస్తుంది? అసలు పరీక్ష మాత్రం ప్రజా సమస్యలపై పోరాటంలోనే! హైదరాబాద్, పెన్ పవర్ | అక్టోబరు 21 1. క్లాస్ ఇమేజ్ నుంచి మాస్ ఇమేజ్ వైపు కేటీఆర్...