శ్రీ మంగళ కాళీ పీఠంలో మహాలయ అమావాస్య హోమం.

  లోకకల్యాణమే లక్ష్యంగా ప్రత్యేక పూజలు శ్రీ కాళీ కాలభైరవ సహిత అథర్వణ భద్రకాళీ ప్రత్యంగిరా హోమం విశాఖ, పెన్ పవర్ అక్టోబర్ 10 : మహాలయ అమావాస్య సందర్భంగా శ్రీ మంగళ కాళీ పీఠంలో శ్రీ కాళీ కాలభైరవ సహిత అథర్వ ణ భద్రకాళీ ప్రత్యంగిరా హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ శ్రీ శ్రీ పరమేశ్వర నందగిరి స్వామీజీ వారి ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక కార్య క్రమంలో పూజనీయ గురూజీ తన శిష్యులతో కలిసి పాల్గొన్నారు. పరమ...