పోలవరం జిల్లాలో ఎంపీపీ రిజర్వేషన్లు ఖరారు
12 మండలాలకు రిజర్వేషన్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చింతూరు డివిజన్లో ఒక స్థానం ఎస్టీ మహిళకు.. మూడు స్థానాలు ఎస్టీలకు రంపచోడవరం డివిజన్లో ఐదు స్థానాలు ఎస్టీ మహిళలకు.. మూడు స్థానాలు ఎస్టీలకు పెన్ పవర్, రంపచోడవరం, అక్టోబర్ 14: నూతనంగా ఏర్పాటైన పోలవరం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మండల ప్రజాపరిషత్ అధ్యక్షుల (ఎంపీపీ) రిజర్వేషన్లను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు. జిల్లాలోని చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉన్న మొత్తం 12 మండలాలకు ఎంపీపీ...