రాజవొమ్మంగి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఎన్‌ఎంఎంఎస్ ఉచిత అధ్యయన సామగ్రి పంపిణీ
విద్యార్థులు పట్టుదలతో చదివి ఉపకార వేతనాలకు అర్హత సాధించాలి రాజవొమ్మంగి, పెన్ పవర్: అక్టోబర్ 10 పోటీ పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించి, ప్రతిభా ఉపకార వేతనాలకు అర్హత పొందాలనే లక్ష్యంతో జన విజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాజవొమ్మంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ ప్రతిభా ఉపకార వేతన పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్)కు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత అధ్యయన సామగ్రిని పంపిణీ చేశారు. విద్యార్థులకు పరీక్షల సన్నద్ధతలో అవసరమైన పుస్తకాలు, అధ్యయన సామగ్రి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు....