పవన్ కళ్యాణ్ పర్యటన వాయిదా.. ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలి కాకవాడ, రాకోట గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలన గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, అక్టోబర్ 8: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పోలవరం జిల్లా పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో, తదుపరి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను మరింత పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 9న జరగాల్సిన పర్యటన వాయిదా పడటంతో గురువారం రాత్రి ఆయన కాకవాడ, రాకోట గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్టీ శాసనసభా...